
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!!
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా ఆలస్యమవుతున్న సర్పంచ్ ఎన్నికలను 2025 జూలైలో నిర్వహించాలని ప్రభుత్వం నిశ్చయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.స్థానిక సంస్థల ఎన్నికలు, ముఖ్యంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు, గతంలో వివిధ కారణాల వల్ల వాయిదా పడ్డాయి. పెండింగ్‌లో ఉన్న ఈ ఎన్నికలను త్వరగా నిర్వహించి, గ్రామీణ…