
ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది వాస్తవం -వైఎస్ షర్మిలా రెడ్డి
నా ఫోన్,నా భర్త ఫోన్,నా దగ్గర వాళ్ళ ఫోన్ లు ట్యాప్ చేశారు ఫోన్ ట్యాప్ జరిగినట్లు స్వయంగా వైవీ సుబ్బారెడ్డి నిర్ధారించారు అనాడు ట్యాపింగ్ జరిగిన నా ఆడియో ఒకటి నాకే వినిపించారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకు ఎక్కడికి రమ్మని చెప్పినా వస్తా బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్తున్న… ఫోన్ ట్యాపింగ్ పచ్చి నిజం రేవంత్,చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ వేగవంతం చేయాలి అనాడు జగన్,కేసీఆర్ మధ్య ఉన్న సంబంధం చూసి…