RPF కానిస్టేబుల్ ఫలితాలు విడుదల

RPF కానిస్టేబుల్ ఫలితాలు విడుదల
రైల్వే పోలీస్ ఫోర్స్ (RPF) కానిస్టేబుల్ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఫలితాల కోసం అభ్యర్థులు rrbcdg.gov.in వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి పొందవచ్చు. అయితే ఈ ఏడాదిలో RPF ఉద్యోగాలకు పరీక్షలు జరగగా.. ఇందులో పురుషులకు 3,577, మహిళలకు 631 పోస్టులను ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దాదాపు 22.96 లక్షల మంది పరీక్షలు రాశారు.

Link : rrbcdg.gov.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!