అక్కను ప్రేమించాడని ఆసుపత్రిలో నరికేశాడు… తమిళనాడులోని తిరునల్వేలిలో పురువు హత్య
తమిళనాడులో పరువు హత్య కలకలం రేపింది. తిరునల్వేలిలో ఆదివారం పట్టపగటు 27 ఏళ్ల పాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను దారుణంగా హతమార్చారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కవిన్ ఆసుపత్రిలో ఉండగానే దుండగుడు నరికి చంపేశాడు. పోలీసుల దర్యాప్తులో పరువు హత్యగా తేల్చారు. అక్కను ప్రేమించాడని హత్య చేశాడు తమ్ముడు సుర్జిత్. సుర్జిత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు సూర్జిత్ తల్లిదండ్రులు ఇద్దరూ పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్లే కావడం గమనార్హం. కవిన్ దారుణ హత్య వెనుక అమ్మాయి సోదరుడితోపాటు, ఆమె తల్లిదండ్రుల హస్తం…
